పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి | 40 sheeps died due to thunderbolt fell down | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి

Apr 25 2015 9:19 AM | Updated on Sep 3 2017 12:52 AM

వైఎస్సార్ జిల్లా ముద్దనూర్ మండలంలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత కురిసిన అకాల వర్షంతో జన జీవనం స్తంభించింది.

ముద్దనూరు : వైఎస్సార్ జిల్లా ముద్దనూర్ మండలంలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత కురిసిన అకాల వర్షంతో జన జీవనం స్తంభించింది. గాలివాన తాకిడికి ఆర్‌పీపీ రహదారిపై చెట్లు కూలి పడిపోవటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆ మార్గంలోని దాదాపు నలభై వరకు స్తంభాలు కూలటంతో రాత్రి నుంచి కరెంటు సరఫరా నిలిచిపోయింది. పిడుగుపాటుకు మండలకేంద్రంలోని శివాలయం వద్ద ఉన్న40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement