'హంద్రీనీవా ప్రాజెక్టు కోసం నిరాహార దీక్ష' | 2 days fasting for handri neeva project | Sakshi
Sakshi News home page

'హంద్రీనీవా ప్రాజెక్టు కోసం నిరాహార దీక్ష'

Jan 19 2015 2:46 PM | Updated on Sep 26 2018 6:21 PM

'హంద్రీనీవా ప్రాజెక్టు కోసం నిరాహార దీక్ష' - Sakshi

'హంద్రీనీవా ప్రాజెక్టు కోసం నిరాహార దీక్ష'

హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తిచేయాలనే డిమాండ్తో ఈ నెల 28, 29 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు.

హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తిచేయాలనే డిమాండ్తో ఈ నెల 28, 29 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు. 12 ఎమ్మెల్యే , 2 ఎంపీ స్థానాల్లో టీడీపీని గెలిపించిన అనంతపురం జిల్లా వాసులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విస్మరించారన్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారన్నారు. చంద్రబాబు అబద్ధాలకోరు అని విశ్వేశ్వర రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement