ఆంధ్రప్రదేశ్‌లో 17 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న వైవీ అనూరాధను దేవాదాయ శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 17 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న వైవీ అనూరాధను దేవాదాయ శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు ఉన్నారు.