బేబీ బంప్‌ ఫొటోలు షేర్‌ చేసిన ప్రణీత

2021 మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజుని పెళ్లాడిన హీరోయిన్‌

ఇటీవలే తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన ప్రణీత

ఈమధ్యే సీమంతం కూడా జరుపుకుంది

తాజాగా భర్తతో కలిసి దిగిన బేబీ బంప్‌ ఫొటోలు వైరల్‌

ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో ప్రణీత టాలీవుడ్‌కు పరిచయం

బావ సినిమాతో గుర్తింపు

అత్తారింటికి దారేది సినిమాతో మరింత క్రేజ్‌

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించింది