పోలవరం సమీక్ష | AP CM YS Jagan Aerial Survey Survey in Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరం సమీక్ష

Jun 21 2019 8:19 AM | Updated on Mar 22 2024 10:40 AM

పనుల్లో పురోగతి లేకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిపుణుల కమిటీని పంపించి ఇప్పటివరకు చేసిన పనులపై ఆడిటింగ్‌ చేయిద్దామన్నారు. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన వనరులు సమకూరుస్తామని స్పష్టం చేశారు. రెండో దశలో మొత్తం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పని చేద్దామని అధికారులకు జగన్‌ పిలుపునిచ్చారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement