రద్దీ రోడ్డుపై చిన్నబంపర్‌ కారు..వీడియో వైరల్

ఆ రోడ్డు మొత్తం రద్దీగా ఉంది. రోడ్డుపై కార్లు, బస్సులు నిరంతరాయంగా పరుగెడుతున్నాయి. ఇంతలోనే ఓ కారును హుషారుగా డ్రైవ్‌ చేస్తూ వస్తున్న ఓ 50 ఏళ్ల మహిళను పోలీసులు అడ్డుగించారు. అంత మందిని కాదని ఆ మహిళ కారునే పోలీసులు ఎందుకు ఆపారని అనుకుంటున్నారా!  దానికి ఓ కారణం ఉందండి.. ఆమె వెళ్లే కారు మాములు కారు కాదు..రోడ్లుపై తిరగడానికి అనుమతి లేని చిన్నబంపర్‌ కారు. చిన్న పిల్లల కోసం తయారు చేసే కారులో వెళ్లి పోలీసులకు చిక్కింది. ఈ విచిత్ర ఘటన చైనాలోని గుఇయాంగ్‌ లో చోటు చేసుకుంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top