తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ సునాయాస విజయం | Sunrise success in the first match | Sakshi
Sakshi News home page

తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ సునాయాస విజయం

Apr 10 2018 8:01 AM | Updated on Mar 22 2024 11:07 AM

సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తాము కోరుకున్న రీతిలో ఐపీఎల్‌ను ప్రారంభించింది. ఎక్కడా ఎలాంటి తడబాటు లేకుండా అతి సునాయాసంగా తొలి విజయాన్ని అందుకుంది. పొదుపుగా బౌలింగ్‌ చేయడంలో తమ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడిన వేళ రైజర్స్‌ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 

Advertisement
 
Advertisement
Advertisement