ధోనినా.. మజాకా..! | mahendra singh dhoni comes one down in indore t-20 match | Sakshi
Sakshi News home page

Dec 23 2017 11:56 AM | Updated on Mar 20 2024 12:04 PM

శ్రీలంకతో ఇండోర్‌లో జరిగిన రెండో టి 20లో భారత్‌ విజయం సాధించి సరీస్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్‌ ధోని అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు. మొదటి టి 20లో ధోని రెండు క్యాచ్‌లు, రెండు స్టంప్‌ అవుట్‌ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టి 20లో కూడా అటూ బ్యాటింగ్‌లో, ఇటూ కీపింగ్‌లో అందర్ని అబ్బురపరిచాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement