900 కి.మీ.చేరుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర | ys jagan padayatra completes 900 kms in chittoor | Sakshi
Sakshi News home page

900 కి.మీ.చేరుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర

Jan 21 2018 11:38 AM | Updated on Mar 21 2024 8:11 PM

 ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజాసంకల్పయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి గ్రామంలో వైఎస్‌ జగన్ రావి మొక్కను నాటారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement