నా పరిస్థితి బాగోలేదు, ఇలానే కొనసాగితే రాజీనామా చేస్తాను అని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం దావణగెరె జిల్లాలోని హరిహరలో జాతర మహోత్సవంలో సభాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. వచనానంద స్వామీజీ పంచమశాలి మాట్లాడుతూ మురుగేష్ నిరాణికి మంత్రి పదవి ఇవ్వాలని సూచించారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే వీరశైవ పంచమశాలి వర్గం మీకు దూరం కాబోతుందని హెచ్చరించడంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
బీఎస్ యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు
Jan 16 2020 2:12 PM | Updated on Jan 16 2020 2:23 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement