హైదరాబాద్‌లోని షాపింగ్ మాల్స్‌పై అధికారుల దాడులు | Weight and Measure Dept officials Raids on Shopping Malls | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లోని షాపింగ్ మాల్స్‌పై అధికారుల దాడులు

May 11 2018 7:06 AM | Updated on Mar 20 2024 3:31 PM

నగరం లోని షాపింగ్‌ మాల్స్‌పై తూనికలు కొలతల శాఖ ఆకస్మిక దాడులు నిర్వహించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రత్యక తనిఖీల్లో భాగంగా, తూకంలో మోసాలు, ప్యాకేజ్డ్‌ కమోడిటీస్‌ నియమాల ఉల్లంఘనలపై కొరడా ఝులిపించింది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారనే ఫిర్యాదుల వచ్చిన నేపథ్యంలో కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ తనిఖీలు నిర్వహించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement