మృత్యువుతో పోరాడి ఓడిన రవళి | Warangal Girl Ravali Died | Sakshi
Sakshi News home page

మృత్యువుతో పోరాడి ఓడిన రవళి

Mar 5 2019 7:42 AM | Updated on Mar 22 2024 11:17 AM

ప్రేమను నిరాకరించిదనన్న అక్కసుతో పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీ వ్రంగా గాయపడిన తోపుచర్ల రవళి(22) మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం యశోద ఆస్పత్రిలో కన్ను మూసింది. హన్మకొండ రాంగనర్‌లో ఫిబ్రవరి 27న లలితారెడ్డి హాస్టల్‌ ముందు ప్రేమోన్మాది పెండ్యాల సాయిఅన్వేష్‌ చేతిలో దాడికి గురైన విద్యార్థిని ఆరు రోజుల పాటు నరకం అనుభవించి మృత్యువు ఒడిలోకి చేరింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement