ఓ వ్యక్తి ఫుల్లుగా తాగాడు.. అదే సమయంలో ఓ చిన్నపాము పిల్లకు తోడు కొందరు ఆకతాయిలు తోడయ్యారు. సరదాకు చేసిన చేష్టలు కాస్తా మనిషి ప్రాణంతీసేలా చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమ్‌రోహ జిల్లాలో కార్మికుడుగా జీవనం సాగిస్తున్న మహిపాల్ సింగ్(40) తాగిన మైకంలో బతికున్న పాముపిల్లను మింగి మృత్యువాత పడ్డాడు.