వికటించిన వ్యాక్సిన్‌.. చిన్నారి మృతి | Vaccine Reaction At Nampally Urban Health Centre | Sakshi
Sakshi News home page

వికటించిన వ్యాక్సిన్‌.. చిన్నారి మృతి

Mar 7 2019 5:23 PM | Updated on Mar 22 2024 11:17 AM

 నాంపల్లి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో దారుణం చోటుచేసకుంది. చిన్న పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్‌ వికటించడంతో ఫైజల్‌ అనే చిన్నారి మృతి చెందారు. మరో 15 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన చిన్నారులు ప్రస్తుతం నిలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


 

 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement