జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత | TDP Rowdyism at polling booth in jammalamadugu | Sakshi
Sakshi News home page

జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత

Apr 11 2019 10:14 AM | Updated on Mar 22 2024 11:16 AM

జమ్మలమడుగు మండలం పొన్నతోట పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు ఏకంగా పోలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement