స్పీకర్‌గా అవకాశం దక్కడం చాలా సంతోషం | Tammineni Sitaram Is Confirmed as Andhra Assembly Speaker | Sakshi
Sakshi News home page

స్పీకర్‌గా అవకాశం దక్కడం చాలా సంతోషం

Jun 7 2019 3:46 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌ శానససభ స్పీకర్‌గా అవకాశం దక్కడం పట్ల వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనపై అపారమైన నమ్మకం ఉంచి అప్పగించిన సభాపతి బాధ్యతలను త్రికరణశుధ్ధిగా నిర్వహిస్తానని తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement