ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి | Six members of a family killed in accident | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Aug 10 2019 8:09 AM | Updated on Aug 10 2019 8:17 AM

ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. పుణ్యక్షేత్రాలను దర్శించడానికి కారులో బయలుదేరిన వీరిని మార్గమధ్యలో మృత్యువు కబళించింది. శుక్రవారం ఏపీలోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతులంతా తెలంగాణవాసులు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement