హంగ్‌ ట్విస్ట్‌: సిద్దరామయ్య కీలక ప్రకటన | Sakshi
Sakshi News home page

హంగ్‌ ట్విస్ట్‌: సిద్దరామయ్య కీలక ప్రకటన

Published Sun, May 13 2018 10:06 PM

 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 15న ఫలితాలు రానున్నాయి. ఫలితాల్లో ప్రజానాడీ ఎలా ఉందో తెలియదు కానీ.. మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం కర్ణాటకలో హంగ్‌ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని తేల్చాయి.