ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తే రక్షకులెవరు? | Row in AP Assembly over Chandrababu's residence | Sakshi
Sakshi News home page

ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తే రక్షకులెవరు?

Jul 19 2019 8:02 AM | Updated on Jul 19 2019 8:05 AM

చట్టాలను తుంగలో తొక్కి అడ్డగోలుగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను చట్ట ప్రకారం తొలగిస్తామంటే జరగరాని ఘోరం జరిగిపోతున్నట్లు మాట్లాడటానికి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోరెలా వస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. అంటూ తనకు తాను చెప్పుకునే చంద్రబాబుకు తను నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని కాపాడుకోవాలన్న తపన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని సీఎం  ప్రశ్నించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement