జగన్‌కు ఏపీ జై... | Political Stock Exchange- 43 per cent people want Jagan Mohan Reddy as next Andhra CM | Sakshi
Sakshi News home page

జగన్‌కు ఏపీ జై...

Sep 15 2018 7:50 AM | Updated on Mar 20 2024 3:34 PM

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా  సర్వే వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ పాల నపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న  నేపధ్యంలో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వే స్పష్టం చేసింది.  సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే  జగన్‌మోహన్‌రెడ్డికి 43% మంది ఓటేశారు. చంద్రబాబుకు 38%, జనసేన నేత పవన్‌కళ్యాణ్‌కు  5% మద్దతిచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement