కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి | No Voting As Governor Deadline Ends in Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి

Jul 19 2019 3:14 PM | Updated on Jul 19 2019 3:26 PM

 కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల్లోగా మెజారిటీ నిరూపించుకోవాలన్న గవర్నర్‌ ఆదేశాలను శాసనసభ పట్టించుకోలేదు. గవర్నర్‌ ఆదేశాల ప్రకారం బలపరీక్ష నిర్వహించేందుకు స్పీకర్‌ కేఈఆర్‌ రమేశ్‌కుమార్‌ తిరస్కరించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement