ఏపీలో సత్ఫలితాలిస్తున్నా నూతన మద్యం విధానం | New Alcohol Policy Positive Effective in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో సత్ఫలితాలిస్తున్నా నూతన మద్యం విధానం

Dec 3 2019 7:49 AM | Updated on Dec 3 2019 7:59 AM

శలవారీగా మద్య నిషేధం అమలు చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మద్యం అమ్మకాలు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. గత ఏడాది నవంబర్‌ నెలలో అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది నవంబర్‌ మద్యం అమ్మకాల్లో 22.31 శాతం మేర తగ్గుదల నమోదైంది. గత ఏడాది నవంబర్‌లో బీర్ల అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది నవంబర్‌లో సగానికి పైగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది కంటే ఈ నవంబర్‌లో 54.30% తగ్గుదల నమోదైంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement