చంద్రబాబు ఓటమి తర్వాత అవినీతి చిట్టా బయటకి | Modi Will Win Again In Central Say GVL Narasimha Rao | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఓటమి తర్వాత అవినీతి చిట్టా బయటకి

May 18 2019 6:01 PM | Updated on Mar 21 2024 11:09 AM

లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి సింగల్ డిజిట్ సీట్ల మాత్రమే వస్తాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు జోస్యం చెప్పారు. మే 23 తర్వాత రాజకీయాల్లో చంద్రబాబు ప్రాతినిధ్యాన్ని కోల్పోతారని అభిప్రాయపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement