ప్రపంచ సుందరిగా ‘మిస్‌ మెక్సికో’

 2018 సంవత్సరానికి గానూ ప్రపంచసుందరి కిరీటాన్ని మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్‌ డి లియోన్‌(26) గెలుచుకున్నారు. చైనాలోని సన్యా పట్టణంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ప్రపంచసుందరి, భారత్‌కు చెందిన మానుషీ ఛిల్లర్‌.. వెనెస్సాకు ప్రపంచసుందరి కిరీటాన్ని అలంకరించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top