కోటయ్య మృతి.. ఈ ప్రశ్నలకు బదులేది? | Many Questions Raised Farmer Kotaiah Death Case  | Sakshi
Sakshi News home page

కోటయ్య మృతి.. ఈ ప్రశ్నలకు బదులేది?

Feb 19 2019 6:11 PM | Updated on Mar 22 2024 11:14 AM

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో రైతు కోటేశ్వరరావు మృతి ఘటన ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. సర్కారు పెద్దల తీరు తీవ్ర వివాదస్పదమవుతోంది. అన్నదాత మరణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సర్కారు పెద్దలు, పోలీసులే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement