ఇంటింటికీ ఇంటర్నెట్‌ | Internet to every house will be provided by end of next year: KTR | Sakshi
Sakshi News home page

Dec 7 2017 7:28 AM | Updated on Mar 20 2024 5:24 PM

వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికల్లా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ అందించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు ఆదేశించారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తవుతున్న నేపథ్యంలో ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించే మిషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement