ప్రారంభమైన కేంద్ర హోంశాఖ సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా కేంద్ర హోంశాఖ కీలక సమావేశం బుధవారం సాయంత్రం ఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీ విభజన, షెడ్యూల్ 9,10లలోని సంస్థల విభజన, ఆస్తులు, అప్పుల పంపిణీపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top