నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింతజీవి... | Daggubati Venkateswara Rao Satirical Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింతజీవి...

Feb 26 2019 8:32 PM | Updated on Mar 22 2024 11:13 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబుపై సోషల్‌ మీడియాలో వస్తున్న తిట్లు, కామెంట్లు చూస్తుంటే... ఆయనపై జాలేస్తోందని... సీఎం కుర్చీలో తాను ఉంటే ఓ గంట కూడా కూర్చోలేనని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై తాను అసూయ పడటం లేదని, కేవలం జాలి పడుతున్నానని అన్నారు. చంద్రబాబు వద‍్ద పనిచేసే అధికారులే ఆయన గురించి సరిగ్గా చెబుతారంటూ ఎద్దేవా చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement