వాళ్లను ఎక్కువ గౌరవిస్తా: చంద్రబాబు | Chandrababu Naidu Controversial Comments | Sakshi
Sakshi News home page

వాళ్లను ఎక్కువ గౌరవిస్తా: చంద్రబాబు

Mar 17 2019 5:40 PM | Updated on Mar 22 2024 11:31 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చూసి తెలుగు దేశం పార్టీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన మాట తీరుపై తెలుగు తమ్ముళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. అంత అనుభవమున్న అధినేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం నగరంలో శనివారం రాత్రి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement