వెయిట్‌లిఫ్టర్ రాహుల్ స్వస్థలంలో సంబరాలు | Celebrations in Weight Lifter Rahuls Native Place | Sakshi
Sakshi News home page

వెయిట్‌లిఫ్టర్ రాహుల్ స్వస్థలంలో సంబరాలు

Apr 8 2018 1:11 PM | Updated on Mar 21 2024 7:44 PM

 కామన్వెల్త్‌ క్రీడల్లో రాహుల్‌ విజయం అనూహ్యమేమీ కాదు. గత ఏడాది ఇదే గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో కూడా అతను అగ్రస్థానంలో నిలిచాడు. అంతకుముందు రెండేళ్ల క్రితం ఇదే ఈవెంట్‌లో రజతం కూడా సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement