భార్యను హత్య చేసి.. హత్యకు గురయ్యాడు | UP Man Beaten To Death By Villagers | Sakshi
Sakshi News home page

భార్యను హత్య చేసి.. హత్యకు గురయ్యాడు

Nov 2 2019 8:42 PM | Updated on Mar 22 2024 11:30 AM

ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన వ్యక్తిని గ్రామస్తులు అత్యంత కిరాతంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన ఫతేపూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు. జిల్లాకు చెందిన నషీర్‌ ఖురేషీ శుక్రవారం  తన భార్యను హత్య చేశాడు. ఈ విషయం శనివారం సాయంత్రం గ్రామస్తులకు తెలిసింది. దీంతో అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న ఖురేషీ భార్య తరఫున బంధువులు తొలుత అతనిపై రాళ్ల దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు.

Advertisement

పోల్

Advertisement