కాపుల పట్ల జగనన్న కమిట్మెంట్ ఇది.. కాపులను నిజంగానే కాపుకాసే క్యారెక్టర్ జగనన్నది
మేనిఫెస్టోలో చెప్పకపోయినా కాపు సామాజిక వర్గాలకు మరింత మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో.. వరుసగా నాలుగో ఏడాది, వైయస్ఆర్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు ₹536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్.
ఇప్పటి వరకు వైయస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఒక్కో పేద కాపు అక్కచెల్లెమ్మకు నాలుగేళ్ళలో అందించిన లబ్ధి ₹60,000.. అలాగే వివిధ పథకాల ద్వారా కాపు కుటుంబాలకు మాత్రమే ₹39,247 కోట్ల లబ్ధి చేకూరింది.
కాపుల పట్ల జగనన్న కమిట్మెంట్ ఇది.. కాపులను నిజంగానే కాపుకాసే క్యారెక్టర్ జగనన్నది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు