షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019 జూన్ నుండి 2023 ఆగస్టు వరకు డీబీటీ మరియు నాన్ డీబీటీ ద్వారా ₹63,689.58 కోట్లు ఖర్చు చేసిందని అసెంబ్లీలో తెలిపిన మంత్రి మేరుగు నాగార్జున.
Sep 26 2023 8:09 AM | Updated on Mar 21 2024 8:08 PM