సంగీత్‌లో కరణ్‌, శిల్పా, అనిల్‌ డ్యాన్స్‌ | Sonam Kapoor - Anand Ahuja sangeet | Sakshi
Sakshi News home page

సంగీత్‌లో కరణ్‌, శిల్పా, అనిల్‌ డ్యాన్స్‌

May 8 2018 10:08 AM | Updated on Mar 22 2024 11:07 AM

బాలీవుడ్‌ ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. ఎన్నో రూమర్ల అనంతరం సోనమ్‌ కపూర్‌, ఆనంద్‌ అహుజాల పెళ్లి నిశ్చయం జరిగింది.  రూమర్లకు చెక్‌పెడుతూ... ఇరువర్గాల కుటుంబాలు మే 8న పెళ్లి జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.  పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్న బాలీవుడ్‌ నటి సోనమ్‌, ఆనంద్‌ జంటకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల నుంచే ఇరుకుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి మెహెంది వేడుకను, సోమవారం సంగీత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

Advertisement
 
Advertisement
Advertisement