ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చరిత్రలోనే శుక్రవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మహిళల డబుల్స్ మ్యాచ్‌ల కోసం నిర్వహించిన సన్నాహక మ్యాచ్‌లో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు బెల్జియం క్రీడాకారిణి కిమ్ క్లియస్టర్స్ చేసిన ఓ ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది.