'బుల్లెట్‌లా దూసుకుపోతా.. ఎవరికీ భయపడను' | will not afraid to anybody, says chandra babu naidu | Sakshi
Sakshi News home page

Jun 4 2015 3:17 PM | Updated on Mar 21 2024 8:47 PM

తాను బుల్లెట్లా దూసుకుపోతానని, ఎవ్వరికీ భయపడేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు భయపడవని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలులో నిర్వహించిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement