బీజేపీకి ఓటేయండి.. డెంగ్యూ తెచ్చుకోండి | vote for bjp, you will be responsible for dengue, says arvind kejriwal | Sakshi
Sakshi News home page

Apr 22 2017 9:49 AM | Updated on Mar 21 2024 8:11 PM

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ దిగజారుతోంది. ఈరోజు బీజేపీకి ఓటేసి.. రేపు డెంగ్యూ, చికన్ గున్యా లాంటి వ్యాధులు వస్తే దానికి మీరే బాధ్యులు అవుతారని ఓటర్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement