ప్రజలకు సీఎం వివరణ ఇవ్వాలి: వడ్డే | Vadde Sobhanadreeswara Rao slams ap government | Sakshi
Sakshi News home page

May 14 2017 7:06 AM | Updated on Mar 22 2024 11:06 AM

సింగపూర్‌ కం​పెనీలతో కుదర్చుకున్న ఎంవోయూపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. కోర్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతోందంటూ ప్రజలను పక్కదోవ పట్టించే యత్నం చేస్తోందని ఆరోపించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement