ఆర్మీ కార్యాలయంపై ఉగ్రవాదుల కాల్పులు | Uri terror attack: Militants target Army brigade, intense firing underway | Sakshi
Sakshi News home page

Sep 18 2016 9:15 AM | Updated on Mar 20 2024 3:13 PM

జమ్మూ కశ్మీర్‌ యురీ సెక్టార్‌లోని ఆర్మీకార్యాలయంపై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు సమాచారం. భద్రతా బలగాలే లక్ష్యంగా యురీ సెక్టార్‌లోని ఆర్మీకార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement