వరంగల్ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదు | TRS manipulate evms in warangal by elections, says sarve satyanarayana | Sakshi
Sakshi News home page

Nov 27 2015 1:59 PM | Updated on Mar 20 2024 1:03 PM

వరంగల్ లోక్సభ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఈవీఎంలను మానిప్లేట్ చేసి టీఆర్ఎస్ గెలిచిందని ఆయన ఆరోపించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement