రూ.1.91 కోట్ల విలువైన పాత నోట్లు స్వాధీనం | The old notes worth Rs 1.91 crore were seized | Sakshi
Sakshi News home page

Aug 8 2017 9:58 AM | Updated on Mar 21 2024 8:57 AM

రద్దయిన పాతనోట్లు కలిగివున్న ముగ్గురు వ్యక్తులను విశాఖ టాస్క్‌ఫోర్సు పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.1.91 కోట్ల విలువైన పాత రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement