ఇప్పటికి ప్రభుత్వం కొంత దిగివచ్చిందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతు సమస్యల మీద చర్చించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించినందుకు స్పీకర్కు కృతజ్ఞతలని చెప్పారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యల అంశంపై ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం ఆహ్వానించదగినదని, అందుకు ధన్యవాదాలని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, ప్రొఫెసర్ కోదండరాం చెప్పినట్లయినా వినాలని చెప్పారు.
Sep 29 2015 11:59 AM | Updated on Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement