సుప్రీంకోర్టులో అద్వానీకి ఎదురుదెబ్బ | SC allows CBI's appeal in Babri mosque demolition case and restores criminal conspiracy charge against L K Advani | Sakshi
Sakshi News home page

Apr 19 2017 11:16 AM | Updated on Mar 21 2024 8:58 PM

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అగ్రనేతలు అద్వానీ ఉమా భారతి, మురళీ మనోహర్‌ జోష సహా 16మందిని బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రదారులుగా తేల్చిన ఉన్నత న్యాయస్థానం, విచారణకు ఆదేశించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement