ఆటోను ఢీకొన‍్న లారీ ముగ్గురు మృతి | Road Accident In Anantapur district | Sakshi
Sakshi News home page

Mar 1 2017 9:15 AM | Updated on Mar 21 2024 8:47 PM

అనంతపురం జిల్లా రాయదుర‍్గం మండలం ఆవులదట‍్ల గ్రామ శివారులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు దుర‍్మరణం చెందగా మరో పది మంది గాయపడ్డారు. 15 మంది మహిళలు కూలిపనుల కోసం ఆటోలో వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement