అసెంబ్లీలో మంచినీళ్లు ఇచ్చేవారే లేరు | no drinking water in ap assembly, ysrcp mla chevireddy bhaskar reddy | Sakshi
Sakshi News home page

Mar 7 2017 11:19 AM | Updated on Mar 21 2024 5:25 PM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో సదుపాయాలు, నిర్వహణ తీరును వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద చెవిరెడ్డి మాట్లాడుతూ.. సభలో మంచి నీళ్లు కావాలని నాలుగుసార్లు అడిగినా పట్టించుకునేవారు లేరని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement