చెన్నైలో కొంతమంది వైద్య విద్యార్థులు శునకాన్ని మిద్దెపై నుంచి కిందికి విసిరి చిత్రహింసలు పెట్టిన ఘటన మరువక ముందే అలాంటి మరొక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసతి గృహంలోకి ప్రవేశించిన ఒక వానరం కాళ్లు నరికి.. మెడ, కళ్లపై కత్తితో పొడిచి చిత్రహింసలకు గురిచేసిన అనంతరం.. దాన్ని వసతి గృహం ఆవరణలోనే పాతిపెట్టిన ఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. జస్‌ఫర్ సామువేల్ సాహు, రోహిత్ కుమార్, అరుల్ లూయిస్, అలెక్స్ అనే నలుగురు విద్యార్థులు వేలూరు సీఎంసీలో మెడిసిన్ చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటున్నారు.
Nov 28 2016 6:34 AM | Updated on Mar 21 2024 9:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement