కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం | KCR lay foundation stone for Yadagirigutta works today | Sakshi
Sakshi News home page

May 30 2015 2:16 PM | Updated on Mar 21 2024 7:53 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 9.20 గంటలకు సురేంద్రపురికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన యాదగిరిగుట్టకు చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement