ఫ్రాన్స్ తో భారత్ యుద్ధ విమానాల ఒప్పందం | India, France Move Closer to Rafale Fighter Deal | Sakshi
Sakshi News home page

Sep 22 2016 7:07 AM | Updated on Mar 21 2024 9:52 AM

రాఫెల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల కొనుగోలు పట్ల భారత్, ఫ్రాన్స్ లు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. ఫ్రాన్స్ నుంచి 36 జెట్ లను భారత్ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి రేపు ఫ్రాన్స్ రక్షణ మంత్రి భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో కీలక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement