నాలుగు గంటల్లో చంద్రుడి వద్దకు! | Fly to the moon in FOUR HOURS | Sakshi
Sakshi News home page

May 2 2015 7:18 AM | Updated on Mar 22 2024 11:05 AM

అందాల చందమామ మనకు ఇక పక్క ఊరి చుట్టం కాబోతున్నాడు! భూమికి దాదాపు 3.84 లక్షల కి.మీ దూరంలోని జాబిల్లి వద్దకు మనల్ని కేవలం నాలుగు గంటల్లోనే తీసుకె ళ్లి దిగబెట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) అభివృద్ధి చేస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement