అందుకే వారికి మంత్రి పదవులిచ్చాను | cm chandrababu naidu silence break on defectors into Andhra pradesh cabinet | Sakshi
Sakshi News home page

Apr 8 2017 4:41 PM | Updated on Mar 22 2024 11:23 AM

పార్టీ ఫిరాయింపులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు నోరు విప్పారు. పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని, అది మంచిదే అని ఆయన అన్నారు. టీడీపీ నుంచి తలసాని శ్రీనివాసయాదవ్‌ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేటప్పుడు తాను ఫిరాయింపులపై మాట్లాడానని, అయితే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని చంద్రబాబు సమర్థించుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement